Type Here to Get Search Results !

అంకితం ప్రభూ నా జీవితం ( ankitham prabhu Naa jeevitham Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అంకితం ప్రభూ నా జీవితం 

నీ చరణాల సేవకే అంకితమయ్యా ||2|| 

నీ సేవకై ఈ సమర్పణ

అంగీకరించుమో నాదు రక్షకా ||2|| ||అంకితం|| 


1. మోడు బారిన నా జీవితం - చిగురింప చేశావు దేవా

నిష్పలమైన నా జీవితం - ఫలియింప చేశావు ప్రభువా 

నీ కృపలో బహుగా ఫలించుటకు

ఫలింపనివారికి ప్రకటించుటకు ||2|| 

అంగీకరించుమో నా సమర్పణ ||అంకితం|| 


2. కారు చీకటి కాఠిన్య కడలిలో - 

ఏకాంత మిచ్చావు దేవా 

చీకటిలో వున్న నా జీవితమును - 

చిరుదివ్వెగా చేశావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు

అంధకార ఛాయలను తొలగించుటకు ||2|| 

అంగీకరించుమో నా సమర్పణ ||అంకితం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section