Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అంకితం అంకితం- ఈ నవ్య పీఠం
అర్పితం అర్పితం- మా చిన్ని జీవం ||2||
1 వ చరణం..
నీ దివ్య వరమే ఈ నవ్య పీఠం
ఎనలేని ప్రేమ ఈ జీవ బలియే ||2||
అర్పింతు దేవా మాకున్న జీవం ||2||
ఆశీర్వదించు మా కానుకలు llఅంకితం ll
2వ చరణం..
మా కష్ట ఫలమే ఈ అప్ప రసము
అపురూపమైన ప్రభుదేహ రుధిరం ||2||
దయచేయు తండ్రి నీ దివ్య సుతుని
మా జీవితాలు ఫలియింపగ llఅంకితం ll