Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లేలూయా అల్లేలూయా అల్లేలూయా
ప్రేమస్వరాల సరిగమలు
ఈ సువార్త వాణి మధురిమలు అల్లేలూయా
1 వ చరణం..
స్వాతిజల్లు కురిసే ప్రభుని మధురవాక్కు
హృదయవీణ మీటే ఆ( ప్రేమపిలుపు) 2
అల్లేలూయా
2 వ చరణం..
ప్రేమ ధారలొలికే ప్రభుని కరుణాచూపు
ఆత్మజ్యోతి వెలిగించే ఆ జీవవాక్యం