Type Here to Get Search Results !

అల్లేలూయా ప్రభువాక్యము ( aleluiah prabhuvakyamu Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లేలూయా అల్లేలూయా

అల్లేలూయా అల్లేలూయా 2


1 వ చరణం.. 

ప్రభువాక్యము సజీవము చైతన్యము

జీవాత్మలను చేధించును అల్లేలూయా


2 వ చరణం.. 

ప్రభువాక్యము సత్యము సంజీవము

నిత్యజీవపు మాటలు అల్లేలూయా


3 వ చరణం.. 

ప్రభువాక్యము నా పాదములకు దీపము

నా త్రోవకు వెలుగు అల్లేలూయా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section