Type Here to Get Search Results !

అల్లేలూయా తేనెలూరించెడి యేసుని ( aleluiah thenelurinchedi yesuni Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లేలూయా అల్లేలూయా అల్లేలూయ అల్లేలూయా తేనెలూరించెడి యేసుని 

వాక్కులు ఆలింప రారండి 

నిత్య జీవమిచ్చు పలుకులు 

వీనులవిందు చేయునుగా 

పాపపు జీవన గతిని 

ప్రభుదరి చేర్పించునుగా అల్లేలూయా 


1 వ చరణం.. 

ఆత్మ విషయమై దీనులైన వారలు 

ధన్యులు ధన్యులు ధన్యులు ఎంతో ధన్యులు

ప్రభు రాజ్యమూ వారిదే

ప్రభురాజ్యమూ అట్టి వారిదే 

దుంఖితులు దుంఖితులు

దుంఖించువారెంతో ధన్యులు 

ప్రభు ఓదార్పును పొందెదరు పొందెదరు 

అల్లేలూయా


2 వ చరణం.. 

నీతికొరకు ఆకలిదప్పులు కలవారు 

ధన్యులు ధన్యులు ధన్యులు ఎంతో ధన్యులు

సంతృప్తిని పొందెదరు 

సంతృప్తిని వారు పొందెదరు 

సాత్వికులు సాత్వికులు 

సాత్వికులెంతో ధన్యులు 

వారు భూమికి వారసులగుదురు అగుదురు

అల్లేలూయా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section