Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 8
సా: అల్లేలూయా అల్లేలూయా – అల్లేలూయా అల్లేలూయా ll 2 ll
1.ప్రభు వాక్యము సజీవము చైతన్యము –
జీవాత్మలను ఛేదించును ll 2 ll ll అల్లేలూయా ll
2. ప్రభు వాక్యము సత్యము సంజీవము –
నిత్య జీవపు మాటలు ll 2 ll ll అల్లేలూయా ll
3. ప్రభు వాక్యము నా పాదములకు దీపము –
నా త్రోవకు వెలుగు ll 2 ll ll అల్లేలూయా ll