Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లె... అల్లె.... అల్లెలూయ ||4||
1. నా మాటలాలకించి పాటించువారు
మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు ||2||
2. (ఒకడు) లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయినా
లాభము ఏమియని ప్రభువు పలుకుచున్నాడు ||2||