Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
1. నిను మాతృ గర్భమున రూపింప మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని
నిను జాతులకు ప్రవక్తగా నియమించితిని (యిర్మియా 1:5)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
2. నేనే మంచి కాపరిని మంచికాపరి
గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును
అని ప్రభువు పలుకుచున్నాడు (యోహాను 10:11)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ