Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అల్లేలూయ అల్లేలూయ
అల్లేలూయ అల్లేలూయ
ప్రేమ స్వరాల సరిగమలు
ఈ సువార్త వాణి మధురిమలు ||2||
1. స్వాతి జల్లు కురిసే
ప్రభుని మధుర వాక్కు
హృదయ వీణ మీటే ||2||
ఆ ప్రేమ పిలుపు, ప్రేమ పిలుపు ||అ||