ప. అల్లెలూయ అల్లెలూయ
అల్లెలూయ అల్లెలూయ
1. నాదగు మందిరము ఎల్లరికీ ఆలయము ||2||
యాత్రికులకు నిలయంబు
ప్రార్థనకు దేవళం-నాతండ్రి ఆలయం ||అ||
2. నాతండ్రి ఆలయం
ప్రార్థన మందిరము దొంగలకు గుహకాదు
ప్రార్థనకు ఆశ్రయం నా తండ్రి ఆలయము ||2||
ప. అల్లెలూయ అల్లెలూయ
అల్లెలూయ అల్లెలూయ
1. నాదగు మందిరము ఎల్లరికీ ఆలయము ||2||
యాత్రికులకు నిలయంబు
ప్రార్థనకు దేవళం-నాతండ్రి ఆలయం ||అ||
2. నాతండ్రి ఆలయం
ప్రార్థన మందిరము దొంగలకు గుహకాదు
ప్రార్థనకు ఆశ్రయం నా తండ్రి ఆలయము ||2||
Test your Biblical knowledge and become top on the leaderboard!