అల్లెలూయా... అల్లెలూయా... అల్లెలూయా
అల్లెలూయా...అల్లెలూయా...అల్లెలూయా ||2||
అల్లెలూయా...అల్లెలూయా
1. నేనే ఈ లోకమునకు వెలుగైయున్నాను ||2||
నాయందు నడిచిన చీకటి ఉండదుగా
మీరు నాయందు నడిచిన చీకటి ఉండదుగా
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా
2. నేనే ఈ లోకమునకు జీవాహారమును
నా నుండి భుజించిన ఆకలి ఉండదుగా
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా