ప. అల్లెలూయ - హల్లెలూయ
యేసు నాకోసమే - ఇలకేతెంచెనే
నా కోసమై మరణించెనె (ఉదయించెనె) ||యే||
1. యేసు సిలువలో-శ్రమనొందెను
తన రక్తముతో -నను కడిగెను ||2||
మరణము గెలిచెను-మరల లేచెను
సమృద్దిగా జీవమిచ్చెను - అల్లెలూయ
2. సోదరులార అందరు రండి
యేసుని నమ్మి రక్షణ పొందండి ||2||
ప్రభునితో మనము- ఇలలో మరణించిన
ఆయనతోనే జీవింతుము-అల్లెలూయ