Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అలలపైన నడచినావట `
పడిలేచే కెరటాలు ప్రణమిల్లగా
1 వ చరణం..
సంద్రము.......ఆ........ ` సంద్రము నడి సంద్రముమందు
శిష్యులంతా వణకిరంతా ` నేనే కదా నేనే కదా అని
అభయమిచ్చావే
నా యేసు నీ మహిమ నేగాంచనీ ||2||
llఅలలపైనll
2 వ చరణం..
అల్పము.........ఆ........
అల్పము బహు స్వల్పము నాలో విశ్వాసము
దీవించుమా.... దీ....వించుమా ` రెండు వరములతో
నా యేసు నీ మేలు నే చాటెదను ||2|| llఅలలపైనll