Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లేలూయా... అల్లేలూయా... అల్లేలూయా
1. జనంబులారా సంతసం - మనంబు నుంచి పాడరే
ఘనుండు యేసు లేచెను అల్లేలూయా
2. పరాకు లేక దీనులై - పురంబులోని కాంతలు
త్వరన్ సమాధికేగరి - అల్లేలూయా
3. అపోస్తులైన రాయప్ప కృపారుడైన అర్లప్ప -
యపారకాంక్ష నేగిరి అల్లేలూయా
4. సమాధినుండి యేసువు క్రమేణ లేచె చెప్పిరి -
ప్రమాణమొప్ప దూతలు అల్లేలూయా