ప. అమర స్వరం పలికింది
హృదయ వీణ మీటింది
శాంతి సమతల కోరుతు
సత్యస్థాపన చాటుతూ
1. వేయియుగాలు కీర్తించి
కోటి దీపాలు వెలిగించి
నాలో నిరతము జీవించే
మానవ జాతిని ప్రేమించే ||అ||
2. మేరి మాతలో పలికించి
యేసు క్రీస్తులో నడిపించి
పూజ ప్రార్థన జీవించే
నూతన జగతిని స్థాపించే