అమరస్వరం పలికింది - హృదయవీణ మీటింది
శాంతి సమతలు కోరుతూ - సత్యస్ధాపన చాటుతూ
1 వ చరణం..
వేయి యుగాలు దీప్తించి - కోటి దీపాలు వెలిగించి ||2||
నాలో నిరతం జీవించే - మానవ జాతిని ప్రేమించేllఅమరll
2 వ చరణం..
మేరిమాతతో పలికించి - యేసుక్రీస్తుతో నడిపించి ||2||
పూజా ప్రార్ధనే జీవించి-నూతన జగతిని స్ధాపించి ||2|| llఅమరll