Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
అమ్మా అమ్మా మాతా ... అమ్మా ఏకైక పుత్రుడా
నీ ఆత్మయందు, సత్యమందు ఆరాధిస్తున్నాము
1 వ చరణం..
అమ్మా అమ్మా మాతా కష్టాల్లోనే ఉన్నపుడు
కష్టాలే జయించే ఏసును నేను ఆరాధిస్తున్నాం
2 వ చరణం..
అమ్మా అమ్మా మాతా వర్షాలు లేని సమయంలో
వర్షాలు ఇస్తున్న యేసుని ఆరాధిస్తున్నాము
3 వ చరణం..
అమ్మా అమ్మా మాతా నాకు ఏమి లేమి సమయములో
అన్ని నాకు ఉన్న యేసుని ఆరాధిస్తున్నా