Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పవిత్రాత్మ స్వరం
అమ్మా ఆరోగ్యమాత
మమ్ము బ్రోవగరావమ్మా
పాపులము హీనులము
కాపాడరావమ్మా ||2||
లూర్థుమాతవు నీవే
వేళాంగణి మాతవు నీవే
దేవమాతవు నీవే
మా అందరి మాతవు నీవే ||2||
1. నీ జననం జన్మ పాప రహితోద్భవం
నీ ప్రేమ అందరికి ఆదర్శనీయం ||2||
నీ ప్రార్థన మాకొక అద్భుత వరం
అది మా కెల్లరకు పాప ప్రక్షాళణం ||లూ||
2. కరుణామయివి నా కల్పవల్లివి
మా దైవజనని మా స్నేహారూపిని ||2||
మా మోక్షరాజ్ఞి మా పాప హరణి
పాలించు మమ్ములను
పావన ధాత్రివై ||లూ||