Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అమ్మా అమ్మా మేరిమాతా
మా కోసం ప్రార్థించు మేరిమాత
1. కానాపల్లిలో తోడ్పడిన తల్లి
మా జీవితాన తోడుగా రావా
నీ ప్రేమను మాపై ప్రసరింప జేసి
మా కోసం ప్రార్థించు మాతల్లి
ఆవె మరియా......ఆమె మరియా.... ||2||
2. సిలువ క్రింద నిలబడినట్లే
మాతోకూడ నిలబడవమ్మా
కష్టం దు:ఖం నను ఆవరింప
మా కోసం ప్రార్థించు మా తల్లి
ఆవే మరియా....ఆమె మరియా............ ||2||