Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమ్మా మేరిమాత జపమాల దేవమాత
పరలోకపురాజ్ఞి వరపూజితవాణి
బిరాన వేగరావమ్మా 2
మొరలువినుమా మేరిమాత 2
మరచిపోకమ్మా మా మరణతరుణమున
పరలోకపురాజ్ఞి వరపూజితవాణి 2
1 వ చరణం..
కమ్మనైనది నీదు చరితము
ఇంపుగా మాకు మా రక్షకునిమాతా ||మొరలు||
2 వ చరణం..
జపము తపము నేర్పినావు
జగమునకు నీవు మా రక్షకుని మాతా ||మొరలు||
3 వ చరణం..
మాదు గ్రామము నీదు ప్రేమలో ఓలలాడాలి
ఎన్నో సిరులు పండాలి ||మొరలు||