Type Here to Get Search Results !

అమృతమే నీ హృదయం ( amruthame ne hrudhayam Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


అమృతమే నీ హృదయం - అర్పింతు నా సకలం 

ఆత్మీయ సంగమమే - ఈ కానుక అర్పణము ||2|| 


1. నాలో విరిసిన నీ జీవం - పదిలం చేసి అర్పింతు 

నాకై పంపిన ప్రతి వరము - నీ కోసమే నే వెచ్చింతు ||2|| 

ప్రేమ సాగరా స్వీకరింపుమా 


2. మన బంధానికి చిహ్నములో - ఈ అప్ప ద్రాక్షరసములను

ఏకముచేయు ఈ భువిలో మానవ జీవిత సారముగా ||2|| 

జీవ పూర్ణుడా స్వీకరించుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section