Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్చన సమయం ఆసనమాయె
ఆర్తితోడ ఆరాధించగ రారె
రండి... తరలి రండి.... జనమా.... ||2||
దైవాన్ని..... కొలువగ రండి......... ||2||
1 వ చరణం..
నేనే సత్యం జీవం అని పలికే
యేసుని కానరారే ||2||
సత్యాన్వితుని రూపం చూడరే
దైవ తనయుని మహిమను కాంచరే ||2|| llఅర్చనll
2 వ చరణం..
యేసే జీవన మార్గం మము
నడిపే దైవ తనయుని ||2||
కరుణామయుని రూపం చూడరే
దైవ తనయుని మహిమను పొగడరే ||2|| llఅర్చనll
3 వ చరణం..
మదిలో మెదిలే భావం
మన ప్రభుతో ఏకం చేయరే ||2||
ప్రేమామయుని రూపం చూడరే
దైవ తనయుని మహిమను కాంచరే ||2|| llఅర్చనll