అనంత స్నేహముతో
అమూల్య సువిశేషం
అనుభవ సువిశేషం
యేసుని సువిశేషం
1 వ చరణం..
ఇది స్వీకారము రక్తదానము
కృపదానము వత్సరం ||2||
కర్తయై నాదయై నీ హృదయములో
వసించే వారికి శాంతి ||2||
2 వ చరణం..
దైవ వచనం మాంసధారియైన `
దైవ స్నేహం మానవ రూపమై ||2||
యేసుని స్నేహం కోసమే
యేసుని ప్రేమను ఇస్తిని ||2||