Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అందాలు ఎన్నెన్నో ఉన్నా ఆనందెంతో ఉన్నా
నీ సేవలోని దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా llనీ ll llఅందాll
1 వ చరణం..
ఈ లోకమే నటనటనాలయము ` ఈ జీవితం పాపపు నిలయం ll 2 ll
నీ ప్రేమలేని జీవితం ` ఏ నాటికైనా శూన్యం ll 2 ll llఅందాll
2 వ చరణం..
నీ ప్రేమను నీ దీవెననుగ్రహించలేని పాపిని నేను ||2||
నీ కరుణలేని జీవితం ` ఏనాటికైనా వ్యర్థం llనీll llఅందాll