Type Here to Get Search Results !

అందుకో మా అర్పణ ( andhuko ma arpana Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అందుకో మా అర్పణ ఓ ప్రేమ సాగరా 

ఆశలే ఫలించగా మమ్మాదరించుమా ||అ|| 


1. నా హృదయం నీ సదనం 

అడుగిడు పావన పరచుము పావన ప్రభూ 

నా జీవిత పర్యంతము నీ పదములే 

పూజింతును పరమ పూజ్యుడా ||నా|| 

నా సర్వము నీకే అర్పింతును 

ఆదరించుమా ||2|| 


2. ఆబేలుని అర్పణ వలె

సాదరముగ చేకొనుమా ఆది దైవమా 

అప్ప ద్రాక్ష రసములతో 

మా మనసులు అర్పింతుము ఆత్మ దీపమానా ||2|| 

నీ ప్రేమలో మమ్ము నడిపించుమా 

మమ్ము బ్రోవుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section