Type Here to Get Search Results !

అందుకో ప్రభూ నా కానుక ( andhuko prabhu na Kanuka Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అందుకో ప్రభూ నా కానుక - అవనిలోన నాదు కోరిక 

పూజింతు మదిలో నిన్నిక - 

జీవింతు నిత్యం నిన్ను విడువక 

నా స్వరం సకలము నీవేగా - 

నా జీవం ప్రాణము నీవేగా 

నాలో నీవు నీలో నేను ఫలియింప వరము నీయుమా 

ఆ.... పాని సపమపగ..


1. ధనధాన్యములు ఫల పుష్పములు 

సిరి సంపదలు నైవేద్యములు

శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా 

అంగీకరించుమా ఆశీర్వదించుమా ||నా స్వరం|| 


2. అప్పరసములు స్తోత్రార్పణలు - 

ఆత్మ శరీరములు నైపుణ్యములు

మేలైన కానుకగా అర్పించుచున్నాను ప్రభువా 

దీవించు నన్ను మహిమ పరతు నిన్ను ||నా స్వరం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section