Type Here to Get Search Results !

అందుకొనుమొ స్వామి ( andhukonumo swami Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ..........ఆ...........ఆ............ఆ...........

అందుకొనుమొ స్వామి ప్రేమ మీర ||2||

ఈ దీన జనుల కానుకలను మీ దయతో

హృదయపు ఒక ప్రమార్పణం

ఆదరించుమయా పితా మీ దయతో ||2||

ఆ..........ఆ...........ఆ............ఆ...........


1 వ చరణం.. 

ఆబేలుని అర్పణ ప్రేమతో గైకొని `

అబ్రహాముని ప్రేమతో పిలిచినా దేవా ||2||

మా తనువును మనస్సును అర్పణ చేతుము ||2||

దీవించు తండ్రి నీ సుతుని ద్వారా ||2|| llఅందుll 

ఆ..........ఆ...........ఆ............ఆ...........


2 వ చరణం.. 

అప్పరసము మీ ప్రేమ కానుకలే ప్రభువా `

కష్టసుఖములు మీ ప్రేమ ఫలములే దేవా ||2||

మీ రొసగు వరములే విలువైనవి ||2||

మీ దీన కానుకను స్వీకరించుము దేవాt ||2|| llఅందుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section