Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అందుకొనుము స్వామి
ఈ దీన హృదయమును
నన్ను సృష్టించిన నా ప్రభువా
నీ కంకితం నీకే అంకితం ||2||
1. ఆబేలుని అర్పణ ఆదరించిన రీతిన
మెల్కిసేదేకుని అర్పణ స్వీకరించిన రీతిన ||2||
గైకొనుము దేవా ఈ అర్పణ-నా అర్పణ ||అ||
2. నా శ్రమయు భూఫలము
అప్పద్రాక్షరసములు
జోడించితిని నా మనసు ఈ చిన్న కానుకతో
గైకొనుము దేవా ఈ అర్పణ - నా అర్ప ణ ||అ||