Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అందుకొనుము స్వామి
మాడెంద సమములే భూఫలములుగ ll అందు ll
1 వ చరణం..
సత్యానికి స్వాగతమిచ్చి - శాంతికి నీరాజనమెత్తి
నీ మృదు పదముల సన్నిధి లో
నైవేద్యంబును నొసదెగ స్వామీll అందు ll
2 వ చరణం..
నిర్మించుము నిర్మల హృదయం
నిండించుము నీ నవజీవం
పండించుము పూజాఫలము
ఖండించుము కలుష రుహాలను ll అందు ll