Lyrics: Sree Uppuleti Jachariah
Tune: unknown
Music: Madiri Linus
Album: అభిషేకవరాలు
హల్లెలూయా...హల్లెలూయా...
హల్లెలూయా.. హల్లెలూయా ||2||
1. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం
ఏలినవారు మీతోను వున్నారు
2. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు
తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను
హల్లెలూయా..హల్లెలూయ ||4||