Type Here to Get Search Results !

అత్యున్నత సింహాసనముపై ( athuyunatha simhasanamupai Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా 

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే 

ఆరాధింతుము నిన్నే

ఆ...ఆ....ఆ....ఆ... అల్లెలూయ ||8|| 


1. ఆశ్చర్యకరుడా స్తోత్రం 

ఆలోచన కర్తా-స్తోత్రం ||2|| 

బలమైన దేవా - నిత్యుడవగు తండ్రీ 

సమాధాన అధిపతి - స్తోత్రం ||2|| ||అల్లె|| 


2. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం 

కృపతో రక్షించితివి - స్తోత్రం ||2|| 

నీ రక్తమిచ్చి విమోచించినావే

నా రక్షణ కర్తా స్తోత్రం ||2|| ||అల్లె|| 


3. ఆమెన్ అనువాడా స్తోత్రం

అల్ఫా ఒమేగా స్తోత్రం 

అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా 

అత్యున్నతుడా స్తోత్రం ||2|| ||అల్లె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section