Type Here to Get Search Results !

అనురాగ రాగాల అల్లెలూయ గీతం ( anuraga ragala aleluiah geetham Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 అనురాగ రాగాలా అల్లెలూయ గీతం - 

అల్లెలూయ అల్లెలూయ 

ఆనంద భావాలా సుమధుర గానం - 

అల్లెలూయ అల్లెలూయ 

పరవశించి పాడగరారే - 

పరవశించి పాడగరారే

గత వత్సరాలు ఒసగిన మేలులకై - 

ప్రభు ఒసగిన ఈవులకై 


1. ప్రభుని పలుకులే - తీయని పాటలై 

ప్రతి హృదయాన్ని తాకాలని

అల్లెలూయ అని పాడండి - 

అల్లెలూయ అని సాగండి ||2|| ||అ|| 


2. జీవ జలముల సెలయేరే తానై - 

ఆత్మ దాహాన్ని తీర్చేనని 

అల్లెలూయ అని పాడండి - 

ఆత్మానందం పొందండి ||2|| ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section