Type Here to Get Search Results !

అన్వేషణా నీవే ప్రభూ ( anveshana nive prabhu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నా అన్వేషణ నీవే 


ప. అన్వేషణా నీవే ప్రభూ 

నువు లేని నా బ్రతుకు ఇరులే సుమా 

నిన్నే మది వెదుకులే - నీవు దరి చూపుమా

ప్రభువా ప్రభువా కరుణాకరా

నిరతం మదిలో నివసింపుమా 


1. ఒక కోటి తారకలె రాజిల్లినా

నువులేని జీవనము ఇరులేసదా 

నీ వాక్య ధ్యానంబు సాగింపగా 

నీ వెలుగు నాలోన - భాసిల్లును 

నిను వేడినా ప్రతి వారిని 

దయ చూతువే దరి చేరువే

ప్రియమార నను బ్రోచు నా యేసయ్యా ||ప్ర|| 


2. నీతోనే నాకున్న సహవాసమే

హృదయాన్ని సరిచేయుభవ స్నేహమే ||2|| 

నా కోసం నీ జీవ బలిదానమే 

నా బ్రతుకునే మార్చు నవ మార్గమే ||2|| 

నీ నేస్తమే నా రక్షణా 

నీ కోసమే జీవింతునే 

నను గాంచి దరి చేర్చి దీవించుమా ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section