Type Here to Get Search Results !

అపురూపమైన విందు ( apurupamaina vindhu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అపురూపమైన విందు 

కడరాత్రి భోజ్యవిందు ||2|| 

ప్రభు యేసు స్మారక విందు 

నవ జీవనమిచ్చెడి విందు ||2|| 

భక్తితో రారండీ - స్వీకరించండి ||2|| 

ఇది యేసుని ఆహ్వానం 

ప్రభు క్రీస్తుని ఆతిధ్యం ||2|| ||అపురూ|| 


1. ఇస్రాయేలు జనావళిని నడిపిన మన్నావిందు

నలుబది యేండ్లు పోషించి 

ఆకలి తీర్చిన విందు ||2|| 

పరమ తండ్రి విందు-ఇది వాగ్దాన విందు ||2|| 

స్వర్గలోక విందు-ఇది దైవజనుల విందు ||2||

||భక్తితో రారండి|| ||అపురూ|| 


2. మానవ రక్షణ యాగంలో 

బలిదానం ఈ విందు

ప్రేమ ధారలను కురిపించే 

శాంతిధాముని విందు ||2|| 

దైవ సుతుని విందు 

ఇది అమర భోజ్యవిందు ||2|| 

మధురమైన విందు-ఇది నిత్యజీవవిందు ||2|| 

||భక్తితో రారండి|| ||అపురూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section