Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అప్పమందున్న యేసుని - స్వీకరించుమా
అప్పమందున్న దేవుని - ఆరాధింతుము ||2||
1 వ చరణం..
మనాత్మ భోజనంబుగా - లోకొన బోవుదం ||2||
అప్పమందున్న అణగియున్న - దేవదేవుని ||2|| llఅప్పll
2 వ చరణం..
పరంబునున్న ప్రభునకు - ప్రణుతులిడెదము ||2||
దిన దినంబు దివ్యబలులు - అందింతుము ||2|| llఅప్పll
3 వ చరణం..
శిరంబువంచి యేసుని - శరణు వేడెదము ||2||
అనుదినంబు స్తుతిస్తోత్రములు - అనుసరింతుము ||2|| llఅప్పll