Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: అప్పద్రాక్షరస రూపముల -
అర్పణ జేతుము నా హృదయం
పల పత్రాంకుర సుమతతుల -
పరమోన్నత శ్రిత పిత నుతికి
1. శ్రీకర శుభకర సర్వేశ -
సుత సర్వేశ్వరుని బలినొసగ
ప్రాకట ఫలరస దానముల -
నే ఘటించు సుమాంజలుల
2. పాపము బాపి నోపుమురా -
శాపము బాపు ఓ దేవా
దీప్తుల వెలిగే ప్రాప్తముతో -
ఆప్తుడ నీవని నమ్మితిరా