Type Here to Get Search Results !

అపురూపమైన నీ ప్రేమ చెంత ( apurupamaina nee prema chentha Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


ప అపూరూపమైన నీ ప్రేమ చెంత 

ఏ పాటిదయ్యా ఈ కానుక 

అనురాగమైన నీ ప్రార్థన చెంత 

ఏ పాటిదానను నేనయ్యా

ఏలాంటి కానుక నాదయ్యా 


1. నాలోని అణువు అణువు నీవే 

నాకున్న సకలము నీకే 

నీ పద సేవలో నేనే-నీ నీడచాటున నేనే ||2|| 

పిలిచితివయ్యా నన్ను మలచితివయ్యా ||2|| 

నీ సేవచేయగ ఎన్నుకొంటివయ్యా ||2|| 


2. నా ఆత్మ నివేదన నీవే 

నా అంతరాత్మ నీవే ||2|| 

ప్రతి క్షణము కోణములలో నీవే 

అణువు అణువు వీక్షణములో నీవే 

పిలిచితివయ్యా నన్ను మలచితివయ్యా

నీ సేవ చేయగ ఎన్నుకొంటివయ్యా ||2|| ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section