Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణ చేతుము ఆనందముతో -
అంతయు నీ కొరకే
ప్రభు ఈ బలి అర్పణలో -
అర్పణ చేతుము ఆనందముతో అంతయు నీ కొరకే
1. నీ ప్రియ పిలుపును పొందిన ప్రజలము-
నీ దయ నిరతము వలసిన వారము ||2||
నీ పద సేవలు చేసెదము -
నీ ఘన మహిమను గాంచెదము
2. నీదగు జీవము పొందిన వారము -
నీ బల సాయము వలసిన వారము ||2||
నీలో విలువగ కరుణించి నీతో బలిగా సమర్పించు