Type Here to Get Search Results !

అర్పణ ఇదిగో పావనహృదయ ( arpana idhigo pavanahrudhaya Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అర్పణ ఇదిగో పావనహృదయ

నా జీవ మకరందము

నీకే సకలం సమర్పించెదను

సహవాన సంకీర్తనం

నీవే నా లోకం నా ఆనందగానం

నీకే స్తుతిగీతం నా హృదయార్పణం


1 వ చరణం.. 

దరి కానరాని అజ్ఞానవేళ 

విజ్ఞాన జ్యోతివైనావు

సరికాని చోట సమర్దుని చేసి 

గౌరవం అందించినావు

నా జ్ఞానసంపద నాకున్న విజ్ఞత 

అర్పింతు స్వీకరించుమా అర్పణ


2 వ చరణం.. 

నా వెన్నుతట్టి నా చేయిపట్టి

ప్రేమ పూలు పూయించినావు

నా సేదతీర్చి నీతో నడిపించి 

నూరంతలు దీవించినావు

నాలోని స్నేహం నా ప్రేమబంధం

అర్పింతు స్వీకరించుమా అర్పణ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section