Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణం సమర్పణం - ప్రభునకు హృదయార్పణం
గరిసా గరిసా గరిసా నిసరిమగా
నినిపా నినిపా నినిసా గమపనిసా
పనిసమగా రిగరిసనీ పనిసరిసా నిసనిదపా
గాగ మామ పాప నీని సరి గరిసా గరిసా గరిసా
1. మేలిమైన ధరణి ఫలము -
ప్రేమార్పణం యిది ప్రాణార్పణం
శ్రమలతోటి సిలువ మోసెను -
పేద జనులకు జీవార్పణం
2. అబ్రహాముని ప్రాణసుతుని -
అప్పగించిన బలియార్పణం
తండ్రి దేవుని హృదయార్పణం -
దైవ జనుల మధురార్పణం