Type Here to Get Search Results !

అర్పణ స్వీయార్పణ ( arpana swiyarpana Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అర్పణ స్వీయార్పణ ` ప్రేమార్పణ 

హృదయ అర్పణ ||2||

సమర్పింతును నన్ను నేనే ||2||

అందుకో ఈ దీన అర్పణ llఅర్పll 


1 వ చరణం.. 

కలువరిగిరి అర్పణ ` 

ఈ అప్పద్రాక్షరస భూఫలములు

అందుకొని ఆశీర్వదించుమా ||2||

ఈ పేద కానుకలుt llఅర్పll 


2 వ చరణం.. 

మా కాయ కష్ట ఫలములివియే

ఆమోద యోగ్యంబు కావించుమా

అందుకొని ఆశీర్వదించుమా ||2||

ఈ బీద కానుకలు llఅర్పణll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section