Type Here to Get Search Results !

అర్పణ ఇదిగో ఈ పేద ( arpana idhigo ee pedha Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అర్పణ ఇదిగో ఈ పేద హృదయం 

అంకితమయ్యా అది నీకు నిరతం '||2|| 

సుందరమౌ ఈ హృదయ సదనము

మందిరమయ్యా ప్రభు నీకు సతతం 


1. మనస్సు గాక మరి ఏమి లేదుగా

నీ కియ్యగాను ఓ దేవ దేవ ||2|| 

ఈ పేద పిలుపులు ఆలించి నీవు||2|| 

పాలించ రావే ఈ మదినీ ||అర్ప|| 


2 లోపాలు యెంచిన నే నిలువ లేను

లోతైన బ్రతుకు నే నొపలేను ||2|| 

జాగేల దేవ రావేల దేల ||2|| 

నను వేగ బ్రోవ రావేల ||అర్ప|| 


3. అపురూపమైన నీ ప్రేమ చెంత

ఏ పాటి దయ్యా ఈ కాన్క దేవ ||2|| 

కాదనక నన్ను కరుణించ లేవా||2|| 

ఈ పూజలన్నీ చేకొనుమా ||అర్ప|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section