Type Here to Get Search Results !

అర్పించెదనయ్య నా దైవమా ( arpinchedhanaiah na daivama Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అర్పించెదనయ్య నా దైవమా 

నా జీవితమంతా నీకేనయ్యా ||2|| 

నా దన్నదంటూ' లేదయ్యా ||2||

సర్వంబు సకలం నీదేనయ్యా ||2|| 


అ.ప.: స్వీకరించుమా-ఆశీర్వదించుమా

ఆశలతో వచ్చితిని ఆదరించుమా ||2|| 


1. ధనము ధాన్యములు-మా హృదయ ఆశలు

ఈ బలిలో కానుకగా-గైకొనుమా ||2|| 

ఆబేలుని అర్పణగా-ఆదరించుమా ||2|| 

మా జీవిత కానుకలు ప్రేమతో చేకొనుమా ||స్వీకరించుమా|| 


2. అనుదిన ప్రార్ధనలు-మా కష్టసుఖములు

అర్పణగా చేసెదను-గైకొనుమా ||2|| 

పేదరాలి కానుకగా స్వీకరించుమా ||2|| 

నా పేద మనసును ప్రేమతో-చేకొనుమా

||స్వీకరించుమా|| ||అర్పించెదనయ్యా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section