Type Here to Get Search Results !

అర్పింతు దేవా ( arpincthu Deva Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అర్పింతుమో దేవా మాకున్న సకలం

స్వీకరించుమా ఈ దివ్య బలిలో ఈ పేద కానుకను


1. మా సిరులన్నియు అర్పింతు దేవా

నీ దివ్య భాగ్యము ఒసగుమయా జీవిత మంతయు నీకే ప్రభువా

(నను) నీ సేవకునిగా నిలుపుమయా


2. శ్రమలతో తెచ్చిన ఫలపుష్పములు 

సన్నిధి చేర్చితి గైకొనుమా 

ఈ అప్పరసములు స్వీకరించి 

(నీ) శరీర రక్తముగా మార్చుమయా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section