Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అర్పింతు దేవా నాదు తనువు మనస్సు -
సకలం చేకొను ప్రీతితో
1. కాయకష్టం మీ కర్పింతు -
కురిపించు మీ ప్రేమ వరముల నాపై llఅర్పింతుll
2. మిమ్మునే నిరతం కొలిచెద దేవా -
పరమ శాంతి నాధుడైయుండllఅర్పింతుll