Type Here to Get Search Results !

అర్పింతు హృదయాంజలి ( arpinthu hrudhayanjali Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

అర్పింతు హృదయాంజలి ` అందింతు ప్రేమాంజలి ||2|| 

నా తనువే నీ ఆలయం ` నా హృదియే నీ ఆసనం ||2|| 

దేవా... దేవా... నా యేసుదేవా... ||2|| 


1 వ చరణం.. 

అప్పమందు రూపమైన ` సజీవ దేవుడ నీవే

రసమందు రూపమైన ` సత్య సంపన్నుడనీవే ||2|| 

విశ్వసించి మేము ` సమర్పించినాము ||2|| 

అందుకో తండ్రి ` ఆదరించి మమ్ము ||2|| 

ఈ అర్పణ నా హృదయ సమర్పణ ||2|| 

దేవా... దేవా... నా యేసు దేవా... ||2|| llఅర్పింతll 


2 వ చరణం.. 

ఆబేలు అర్పణగా ` అందుకో నా దేవా

అబ్రహాముని విశ్వాసం ` నాలోన నింపుము దేవా ||2|| 

మిల్కిసెదెకు అర్పణవలె ` స్వీకరించుదేవా ||2|| 

అందుకో తండ్రి ఆదరించి మమ్ము ||2|| 

ఈ అర్పణ నా హృదయ సమర్పణ ||2|| 

దేవా... దేవా... నా యేసుదేవా... ||2|| llఅర్పింతll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section