Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. అర్పిత హృదయం ఇచ్చావు దేవా
నా అర్పణ చేయగ వచ్చాను దేవా!
అర్పించెద నా సర్వమును దేవా!
నా అర్పణ హారతి అందుకో దేవా!
1. ఒక జతగువ్వలు లేని పేదను
బలికానుక తేలేని దీనను ఓదేవా ||2||
పేదరాలి దీనత్వములో వచ్చాను
సంతసంబున పరిపూర్తిని చేయు
2. అప్పదాక్షరసములలో నేను
అప్పద్రాక్షరసముగ వచ్చాను ||2||
మార్చుముదేవా నన్ను నిరంతరం
నీ దివ్య శరీర రక్తములుగ ||అ||