Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అర్పింతునో దేవ అర్పింతును
నా చిన్ని హృదయాన్ని అర్పింతును
నా పేద కానుక అర్పింతును
1. ఈ అప్పరసములతో నీ దీన బలిలో
అర్పింతునో దేవ అర్పింతును ||2||
నాకున్నదంత నీ చెంత నుంతు
నాదన్నదంతా అర్పింతును ||2||
అర్పింతునో దేవ సమర్పింతును ||2||
2. అలనాడు ఆబేలు అర్పించిన అర్పణను
ప్రియ మంటివి మరి చేకొంటివి ||2||
నా జీవ నాధా - నా ప్రేమ నాధా
అర్పింతును నా జీవితం
అర్పింతును అర్పింతును
అర్పింతునో దేవ సమర్పింతును.