Type Here to Get Search Results !

అర్పింతును నా హృదయాన్ని ( arpinthunu na hrudhayani Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ.........ఆ...........ఆ............ 

అర్పింతును నా హృదయాన్ని

అందుకొనుమా నా ప్రియ దేవా 

అర్పింతును నా సకలాన్ని 

అందుకొనుము నా ప్రియ ప్రభువా 

ఈ జీవ బలిలో విజ్ఞతతో అర్పింతును 

అందుకొనుము విభుడా ||2||


కోరస్‌: 

యేసు రక్షక త్రిలోక పాలక స్వీకరించుమా 

హృదయార్పణ లోక నాయక కరుణదాయక 

స్వీకరించుమా సత్యార్పణ 


1 వ చరణం.. 

స్వచ్ఛమైన మనస్సులతో 

ధూపదీప పుష్పములతో 

పరిశుద్ధ ఆత్మతో బలియందు భక్తితో ||2||

వచ్చితిమి దేవా- మేలైన కాన్కతో..... ||2||


దీవించుము దేవా పరలోక వరములతో (


2 వ చరణం.. 

ముకుళిత హస్తాలతో 

గోధుమప్పరసములతో 

నీలో మమైక్యపరచి జీవమిచ్చు జలములతో 

వచ్చితిమి దేవా ! శ్రేష్టమైన కాన్కతో..... ||2||

కురిపించుము దేవా ! నీ ప్రేమ జల్లులను ||2|| llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section