Type Here to Get Search Results !

అర్పింతును నా ప్రేమ హృదయం ( arpinthunu na prema hrudhayam Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


సాకీ: ఆ.....................ఆ....................... 


పల్లవి:

అర్పింతును నా ప్రేమ హృదయం

అర్పింతును నా ఆత్మ గీతం

అనురాగ దీపాలు వెలిగింతును


1 వ చరణం..

కురిపించినావు నీ ప్రేమ సిరులు- 

నా ఆత్మ కలశం ఉప్పొంగగా

ఆరాధ్య దేవా! నా యాత్మ నాధా

పరిపూర్ణ హృదితో పూజింతు నిన్ను


2వ చరణం..

పలికించినావు నీ దివ్య రాగం- 

నీ యాత్మ వీణ పులకింప గా

ఓ యేసు రాజా! నా ప్రాణనాధా

పరిపూర్ణ హృది తో అర్పింతు నన్ను 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section